Friday, April 26, 2019

శ్రీలంక రక్షణ శాఖ కార్యదర్శి రాజీనామా.. పేలుళ్ల కేసులో అనుమానితుల ఫోటోలు విడుదల..

కొలంబో : ఈస్టర్ రోజున దారుణ మారణహోమాన్ని చూసిన శ్రీలంకకు ఇంకా ఉగ్ర ముప్పు తొలిగిపోలేదు. దేశంలో ఇంకా స్లీపర్ సెల్స్ ఉండి ఉంటాయని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు ఓ ప్రకటన చేసిన శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమ సింఘే శ్రీలంకలో మరిన్ని బాంబు పేలుళ్లు జరగవచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. పేలుళ్ల నిందితులతో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2L77vWH

Related Posts:

0 comments:

Post a Comment