Wednesday, April 17, 2019

ఏపీ, తెలంగాణకు ఏడుగురు కొత్త జడ్జిలు.. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో కొత్త జడ్జిల నియామకానికి గ్రీన్ సిగ్నల్ దొరికింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఏడుగురు కొత్త జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. దాంతో ఏపీ హైకోర్టుకు నలుగురు.. తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు చొప్పున న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం లభించినట్లైంది. ఎన్నికలపై అపోహలు ఎందుకు?.. అసత్య ప్రచారం చేస్తే కేసులు : రజత్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KG2RPc

Related Posts:

0 comments:

Post a Comment