Sunday, December 6, 2020

కొంపముంచిన కరోనా భయం:పెళ్లాంతో ఫిజికల్ డిస్టెన్స్ -మగతనం లేదంటూ రచ్చ -భర్తకు పటుత్వ పరీక్ష

కరోనా రక్కసి ఇప్పటికే 15 లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. మన దేశంలో మహమ్మారికి బలైపోయినవారి సంఖ్య 1లక్షా40వేలు దాటేసింది. 13 నెలలుగా కరోనా విలయకాలాన్ని ఎదురీదుతోన్న మనం ఎన్నెన్నో సీరియస్ సంఘటనలతోపాటు సిల్లీ విషయాలను కూడా విన్నాం. కరోనా తొలినాళ్లలో వైరస్ బారినపడ్డవాళ్లకు సహాయ నిరాకరణ, ఫ్రంట్ లైన్ వారియర్లపై దాడుల వంటి అసాధారణ దృశ్యాలనూ చూశాం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ozgOxH

0 comments:

Post a Comment