Saturday, April 6, 2019

మాజీ జేడీ లక్ష్మీనారాయణపై చంద్రబాబు సంచలనం .. నాది ఉడుం పట్టు ,ఆయనలా కేసును మధ్యలో వదిలిపెట్టను

ఏపీలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు అన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. శుక్రవారం రాత్రి విశాఖపట్నం జిల్లా కంచర్లపాలెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనలా కేసులను మధ్యలో వదిలిపెట్టనని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2uOLuRt

0 comments:

Post a Comment