Tuesday, October 27, 2020

అంకిదాస్ ఔట్ - ఫేస్‌బుక్-బీజేపీ ఉదంతంలో ట్విస్ట్ - పబ్లిక్ పాలసీ డైరెక్టర్ పదవికి రాజీనామా

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సంస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫేస్ బుక్ ఇండియా, దక్షిణ, మధ్య ఆసియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంకిదాస్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. ఫేస్ బుక్ సంస్థలో కీలక పోస్టులో ఉండి.. భారత్ లో బీజేపీ విస్తరణకు సాయం చేశారని, ప్రధానమంత్రి స్థాయికి నరేంద్ర మోదీ ఎదుగుదలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Psd3d

0 comments:

Post a Comment