ముంబై-హైదరాబాద్ బుల్లెట్ రైలు కారిడార్‌కు వేగంగా అడుగులు పడుతున్నాయి. 711కి.మీల ఈ మార్గంలో బుల్లెట్ రైలును తీసుకొచ్చేందుకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్(NHSRCL) కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా నవంబర్ 5వ తేదీన ప్రీ-బిడ్ సమావేశాన్ని నిర్వహించనుంది. ఇందులో బుల్లెట్ కారిడార్ మార్గానికి సంబంధించిన సర్వే,ఉపరితల మార్గం,అండర్ గ్రౌండ్ మార్గం,సబ్ స్టేషన్లు తదితర అంశాలపై చర్చించనున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35KO0u2
Wednesday, October 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment