ముంబై: దేశంలో కరోనా మహమ్మారి బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా, కేంద్రమంత్రి, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) రామ్‌దాస్ అథవాలే మంగళవారం కరోనా బారినపడ్డారు. మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అథవాలే ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HA8E7T
Tuesday, October 27, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment