Wednesday, October 28, 2020

తేజస్వీ యాదవ్‌కి పట్టం కట్టిన సోషల్ మీడియా.. నితీశ్ కుమార్ కన్నా 9 రెట్ల ఫాలొవర్లు ఎక్కువ

ప్రజలకు ఏదీ చెప్పాలన్న సోషల్ మీడియా వేదిక అవుతోంది. దానిని కొందరు రాజకీయ నేతలు కరెక్టుగా ఉపయోగించుకుంటున్నారు. 2014కి ముందు ప్రధాని మోడీ కూడా అలానే వాడి.. అధికారంలోకి వచ్చారు. బీహర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న నేపథ్యంలో.. సీఎం నితీశ్ కుమార్, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ గురించి చర్చ జరుగుతోంది. అయితే నితీశ్ కన్నా తేజస్వీకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HIE9fU

0 comments:

Post a Comment