Wednesday, April 24, 2019

టిడిపి..వ‌వ‌న్‌కు జేడీ షాక్‌: జ‌గ‌న్ కేసుల పై కీల‌క వ్యాఖ్య‌లు : ల‌క్ష కోట్లు రాజ‌కీయ ఆరోప‌ణ‌లే..!

జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో సిబిఐ మాజీ జేడా..జ‌న‌సేన నేత ల‌క్ష్మీనారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. గ‌త ఎనిమ‌దేళ్ల నుండి జ‌గ‌న్ ల‌క్ష కోట్లు కొల్ల‌గొట్టారంటూ చేస్తున్న ప్ర‌చారం రాజ‌కీయ ప్ర‌చారం చేసిన‌ట్లుగా ఉంద‌ని..త‌మ‌కు విచార‌ణ స‌మ‌యంలో అందిన ఆధారాలు 1500 కోట్ల మేర అభియోగాలు న‌మోద‌య్యాయ‌ని స్ప‌ష్టం చేసారు. దీని ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు టిడిపి..ప‌వ‌న్ చేసిన ప్ర‌చారాన్ని జెడి ల‌క్ష్మీనారాయ‌ణ ఖండించిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Pt2QwF

Related Posts:

0 comments:

Post a Comment