అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలకు పాల్పడిన విషయం తెలిసిందే. నాడు పాదయాత్ర సమయంలో పవన్ కళ్యాణ్ భార్యలను కార్లను మారుస్తున్నట్లుగా మారుస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్.. నేడు సీఎం హోదాలో కూడా అలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం. కేసీఆర్‌ను చూసి నేర్చుకోండి: సీఎం జగన్‌కు పవన్ కళ్యాణ్ హితవు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33FcyCK
Monday, November 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment