Wednesday, April 24, 2019

టీటీడీ నిర్లక్ష్యం: ఆ కిరీటాలను ఇక చూడలేం: వాటినేం చేశాడో విని నిర్ఘాంతపోయిన అధికారులు

తిరుపతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శ్రీగోవిందరాజుల స్వామి వారి కిరీటాలు చోరీకి గురైన ఉదంతం కొలిక్కి వచ్చింది. పోలీసులు కిరీటాల దొంగను అరెస్టు చేయగలిగారు గానీ.. ఆ కిరీటాలను స్వాధీనం చేసుకోలేకపోయారు. కారణం- కిరీటాలను కొట్టేసిన కొద్దిరోజుల తరువాత.. ఆ దొంగ వాటిని కరిగించేశాడు. బంగారు కడ్డీలుగా మార్చాడు. ఆ కిరీటాల రూపురేఖలు కాదు కదా.. కనీసం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vjU7nu

Related Posts:

0 comments:

Post a Comment