Wednesday, April 24, 2019

ప్రగతి భవన్ చేరిన నిరసనలు .. విద్యార్థుల ఆందోళనలు, అరెస్ట్ లతో ఇంటర్ మంటలు

ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై కొనసాగుతున్న ఆందోళనలు ఉధృత రూపం దాలుస్తున్నాయి. తెలంగాణ ఇంటర్ మీడియట్ బోర్డ్ వైఫల్యంతో ఇంతవరకూ 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా, గత మూడు రోజుల నుంచి కొనసాగుతున్న నిరసనల సెగ నేడు సీఎం క్యాంప్ ఆఫీస్ ను తాకింది. ఫెయిల్ అయిన మూడు లక్షల మంది జవాబుపత్రాలు తిరిగి మూల్యాంకనం చెయ్యాల్సిందే .. హైకోర్టు ఆదేశం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DsAAFO

Related Posts:

0 comments:

Post a Comment