Monday, November 11, 2019

తహశీల్దార్ ఆఫీసు వద్ద రైతు.. పురుగుల మందు డబ్బాతో... ఇళ్లు, భూమి పట్టా చేయడం లేదని....

అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన మరవకముందే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. తమ భూమి, ఇంటికి సంబంధించి పట్టా ఇవ్వడం లేదని ఓ రైతు వాపోయాడు. తహశీల్దార్‌ను నెత్తి, నోరు బాదుకొని మొత్తుకున్నాడు. అయినా తహశీల్దార్ కార్యాలయ అధికారులు కనికరించలేదు. దీంతో లాభం లేదనుకొన్న రైతు.. తన చావు సమస్యకు పరిష్కారం అనుకొన్నాడు. పురుగుల మందు డబ్బా తీసుకొని తహశీల్దార్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NzFK8p

Related Posts:

0 comments:

Post a Comment