Monday, November 11, 2019

వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న 70వేల మంది BSNL ఉద్యోగులు

న్యూఢిల్లీ: కష్టాల ఊబిలో ఉన్న భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ ఉద్యోగస్తులకు వీఆర్ఎస్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే దాదాపు 70వేల మంది బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు వాలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఛైర్మెన్, మరియు ఎండీ పీకే పువార్ తెలిపారు. గతవారమే వీఆర్ఎస్‌ ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NZ5IBj

Related Posts:

0 comments:

Post a Comment