Monday, November 11, 2019

పింక్ సిటీలో మహారాజుల్లా ''మహా'' కాంగ్రెస్ ఎమ్మెల్యేలు: రోజు ఖర్చు ఎంతో తెలుసా.?

మహారాష్ట్రలో రాజకీయం సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న ఓ లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తుందేమో అన్న అనుమానంతో కాంగ్రెస్ పార్టీ వారి ఎమ్మెల్యేలను జైపూర్‌లోని హోటల్‌లో ఉంచింది. ఇక్కడే కొద్ది రోజుల పాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32CxsB0

Related Posts:

0 comments:

Post a Comment