Wednesday, April 3, 2019

నాయుడు కులం అడ్డం పెట్టుకుని సుమలతతో రాజకీయాలు, సిగ్గుగా ఉంది, మంత్రి ఫైర్ !

బెంగళూరు: ప్రముఖ నటి సుమలత గౌడ్తి కాదు, ఆమె తెలుగు నాయుడు కుటుంబ సభ్యురాలు, మండ్య గౌడను వివాహం చేసుకుని వచ్చినంత మాత్రానా గౌడ్తి కాలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జేడీఎస్ పార్టీ ఎంపీ ఎల్.ఆర్. శివరామేగౌడ మీద కర్ణాటక మంత్రి (కాంగ్రెస్) ఎంటీబీ. నాగరాజ్ మండిపడ్డారు. ఆడపడుచు మీద ఆరోపణలు చేసే సమయంలో వెనుకా ముందు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K1HWpE

0 comments:

Post a Comment