Wednesday, April 3, 2019

టీడీపీ గెలుస్తుందని తెలంగాణ ఇంటెలిజెన్స్ వెల్లడించిందట! సర్వే పేరుతో తప్పుడు కథనం..కేసు నమోదు

అమరావతి/హైదరాబాద్, రాష్ట్రంలో పోలింగ్ గడువు సమీపిస్తున్నకొద్దీ నకిలీ సర్వేల బాగోతాలు ఒక్కటొక్కటికగా వెలుగులోకి వస్తున్నాయి. కొద్దిరోజుల కిందటే లోక్ నీతి-సీఎస్డీఎస్ సంస్థ పేరుతో ఓ సర్వే బయటికొచ్చింది. తెలుగుదేశం పార్టీ బంపర్ మెజారిటీ గెలుస్తుందనేది దాని సారాంశం. చివరికి అది నకిలీదని తేలింది. తాము ఎలాంటి సర్వే చేపట్టలేదని, ఇలాంటి తప్పుడు కథనాల వల్ల తమ సంస్థకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uv1fLV

Related Posts:

0 comments:

Post a Comment