Tuesday, December 31, 2019

ఈ పెట్టుబడులతో భారత్ 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మారుతుంది: నిర్మలా సీతారామన్

మోడీ ప్రభుత్వం గత ఆరేళ్లలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై 50 లక్షల కోట్లు ఖర్చు చేసిందని అన్నారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మంత్రి నిర్మలా సీతారామన్... ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగంలో ప్రభుత్వం 50 లక్షల కోట్లు వరకు పెట్టుబడులు పెట్టిందని చెప్పారు. విద్యుత్, రైల్వే, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, ఆరోగ్యం, డిజిటల్, అర్బన్ మొబిలిటీ,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qbt1Ki

0 comments:

Post a Comment