Tuesday, December 31, 2019

ఆధ్యాత్మిక నగరిలో కొత్త సంవత్సర శోభ: ఎముకలు కొరికే చలిని లెక్కచేయక.. !

లక్నో: ఉత్తర ప్రదేశ్ లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం నూతన సంవత్సర శోభను సంతరించుకుంది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. పవిత్ర గంగానదిలో పుణ్యస్నానాలను ఆచరించారు. గంగమ్మకు హారతిని సమర్పించారు. కొత్త సంవత్సరం తొలిరోజు కావడంతో కనీసం మూడు లక్షలమందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించే అవకాశం ఉన్నట్లు ఆలయ అధికారులు అంచనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZNipVq

Related Posts:

0 comments:

Post a Comment