Monday, April 29, 2019

మహిళలు వీటిని ధరించడంపై నిషేధం విధించిన శ్రీలంక ప్రభుత్వం

కొలొంబో: గత ఆదివారం ఈస్టర్ పర్వదినం రోజున శ్రీలంక వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో అలర్ట్ అయిన శ్రీలంక ప్రభుత్వం భద్రతా చర్యల్లో భాగంగా అక్కడి మహిళలు ఎవరూ బురఖా ధరించరాదని ఆదేశాలు జారీ చేసింది. బురఖా ధరించడంపై పూర్తి స్థాయిలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V10hbj

Related Posts:

0 comments:

Post a Comment