అమ్మవార్లు టీడీపీ విజయాన్ని నిర్ణయించారు అని ఇటీవల జోస్యం చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబు చేసిన మంచి ఎవరికైనా గుర్తుందా అని ఆవేదన వెళ్ళగక్కారు. అనంతపురం ఎంపీ, టీడీపీ ముఖ్యనేత జేసీ దివాకర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GEYVZJ
చంద్రబాబు ఎన్నో చేస్తే ఒక్కడికైనా గుర్తుందా ? పోలింగ్ ముందు రోజు 2వేలే ముఖ్యం .. జేసీ ఫైర్
Related Posts:
ప్రేమికులను వెంటాడి, వేటాడి, కొట్టి చంపాడు: గాయాలతో ఉన్న అమ్మాయిపై అత్యాచారం:ఏలూరు: ఒంటరి అమ్మాయిలు, ప్రేమికులే అతని టార్గెట్. ఒంటరిగా కనిపించినా, జంటగా కనిపించినా అతని వైఖరి మారదు. మొదట దొంగదెబ్బ కొట్టడం, ఆ తరువాత చేతికి అందిన… Read More
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా రెఢీ..! మరో రెండు రోజుల్లో ఖరారు చేయనున్న రాహుల్..!!హైదరాబాద్ : గాంధీ భవన్ లో లోక్సభ కాంగ్రెస్ అభ్యరుల ఎంపిక సమావేశం వాడీవేడీగా సాగింది. నాయకుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాల నడుమ రాష్ట్ర కాంగ్రెస్ … Read More
జగన్ కు ప్యాలెస్ కావాలి .. రాజప్రసాదాల్లో నే బస.. అమరావతిలో గృహ ప్రవేశంపై చంద్రబాబుఅమరావతి : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయాక నాలుగున్నరేళ్లకు అమరావతిలో ఇంటి నిర్మాణం పూర్తైందని ఎ… Read More
ముందు అలా .. తర్వాత ఇలా ... టీవీ చానెళ్లకు అడ్డంగా దొరికిన గపూర్ఇస్లామాబాద్ : పాకిస్థాన్ పై భారత వాయుసేన జరిపిన దాడిపై పాకిస్థాన్ వైఖరి ఉసరవెల్లిని తలపిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు మిరాజ్ ఫైటర్స్ తో… Read More
రెండోస్సారి.. ఇవాళ ట్రంప్ - కిమ్ చరిత్రాత్మక భేటీహనోరు : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ బుధవారం నాడు భేటీ కానున్నారు. వీరిద్దరి భేటీ రెండోసారి కావ… Read More
0 comments:
Post a Comment