కొలంబో: సహాయం చేసినందుకు థ్యాంక్స్.... ఇక పై మీ సహకారం అక్కర్లేదు.మా తిప్పలేవో మేము పడతాం.. ఈ మాటలు అనింది ఎవరో కాదు.. భారత్‌ను ఉద్దేశించి శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సే అన్నారు. శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరుగుతాయని ఎన్ఐఏ ముందుగానే సమాచారం అందించినప్పటికీ ఎవరికి వారు నిర్లక్ష్యం వహించారు. దీంతో జరగరాని ఘోరం జరిగిపోయింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GMHypU
Monday, April 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment