లోక్‌సభ ఎన్నికల్లో టిఆర్‌యస్..వైసిపి గెలుపు పై విజయశాంతి కీలక కామెంట్లు చేసారు. తక్కువ సీట్లున్న కేసీఆర్ 16 సీట్లు గెలిచి చక్రం తిప్పితే.. 22 సీట్లు గెలుస్తానంటున్న జగన్ చూస్తూ ఉరుకుంటారా అని విజయ శాంతి ప్రశ్నించారు. 16 సీట్లకే కేసీఆర్ ఇన్ని మాటలు చెబితే..ఎక్కువ సీట్లు వచ్చిన మిగిలిన ప్రాంతీయ పార్టీల నేతలు ఏం చేయాలని విజయశాంతి ప్రశ్నించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uHMbw6
కేసీఆర్ అలా చేస్తే..జగన్ ఊరుకుంటారా : వైసిపి 22 సీట్లు గెలిస్తే.. : విజయశాంతి కీలక కామెంట్లు..!
Related Posts:
ప్రియుడు దక్కలేదని అత్తింట్లోనే ఆత్మహత్య -నవ వధువు రవళి విషాదాంతంమనసిచ్చిన వాడిని మర్చిపోలేక.. తాళి కట్టిన వాడితో కలిసి జీవించలేక.. మానసిక సంఘర్షణకులోనైన యువతి.. అర్ధాంతరంగా జీవితాన్ని ముగించింది. పెళ్లి తోరణాలు ఇంక… Read More
ఏపీకి కరోనా కొత్త స్ట్రెయిన్ ముప్పు లేదు- మరోసారి సర్కారు క్లారిటీబ్రిటన్ నుంచి భారత్‌కు విస్తరిస్తున్న కరోనా వైరస్ కొత్త రకంపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇవాళ మూడు ల్యాబ్‌ల్లో ఏడు శాంపి… Read More
చంద్రబాబు జూమ్ కు దగ్గరగా,భూమికి దూరంగా.. పుత్రుడు , దత్తపుత్రుడిని పంపి : జగన్ సెటైర్లుఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబుని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. వైయస్సార్ రైతు భరోసా , పీఎం కిసాన్ పథకం మూడో విడత నిధులు, రై… Read More
సినిమాల్లో వకీల్ సాబ్,బయట పకీర్ సాబ్..పవన్ రాజకీయాలకు పనికిరాడన్న మంత్రి వెల్లంపల్లినివర్ తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణాజిల్లా పర్యటనలో సీఎం జగన్మోహన్ రెడ్… Read More
పవన్‌పై పేర్నినాని సెటైర్లు- చిడతల నాయుడు అండ చంద్రబాబుకే- చిరంజీవికీ దక్కలేదంటూనిన్న కృష్ణాజిల్లా పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ మంత్రులపై చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. పవన్ వ్యాఖ్యలపై మంత్రులు ఇవాళ వరుసగా విమర్శలక… Read More
0 comments:
Post a Comment