Tuesday, December 29, 2020

సినిమాల్లో వకీల్ సాబ్,బయట పకీర్ సాబ్..పవన్ రాజకీయాలకు పనికిరాడన్న మంత్రి వెల్లంపల్లి

నివర్ తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణాజిల్లా పర్యటనలో సీఎం జగన్మోహన్ రెడ్డికి అల్టిమేటం జారీ చేశారు. సీఎం సాబ్, అయ్యా .. బాబు, సీఎం గారు అంటే మాట వినేలా లేరని రైతులకు నివర్ పరిహారం చెల్లించకుంటే వచ్చే అసెంబ్లీ సమావేశాలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aMMXy1

Related Posts:

0 comments:

Post a Comment