Tuesday, December 29, 2020

చంద్రబాబు జూమ్ కు దగ్గరగా,భూమికి దూరంగా.. పుత్రుడు , దత్తపుత్రుడిని పంపి : జగన్ సెటైర్లు

ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబుని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. వైయస్సార్ రైతు భరోసా , పీఎం కిసాన్ పథకం మూడో విడత నిధులు, రైతులకు పెట్టుబడి సాయం, నివర్ తుఫాను నష్టపరిహారం చెల్లింపు కార్యక్రమం సందర్భంగా సీఎం జగన్ చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు బాధ్యత లేకుండా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3o265fa

Related Posts:

0 comments:

Post a Comment