నిన్న కృష్ణాజిల్లా పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ మంత్రులపై చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. పవన్ వ్యాఖ్యలపై మంత్రులు ఇవాళ వరుసగా విమర్శలకు దిగుతున్నారు. ఇదే క్రమంలో ఉదయం మంత్రి కొడాలి నాని పవన్ వ్యాఖ్యలపై తీవ్రంగా కౌంటర్ ఇచ్చారు. ఇదే క్రమంలో మరో మంత్రి పేర్నినాని కూడా పవన్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hxdNeP
Tuesday, December 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment