Saturday, March 2, 2019

అభినందన్ విడుదలపై యడ్యూరప్ప కామెంట్స్..ఏమన్నారంటే..?

కొద్ది రోజుల క్రితం భారత్ యుద్ధానికి వెళ్లడం వల్ల కర్నాటకలో అత్యధికంగా ఎంపీ సీట్లను బీజేపీ గెలుస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత దిద్దుబాటు చర్యలకు దిగిన యడ్యూరప్ప.... తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను విడుదల చేయకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BXUCHy

Related Posts:

0 comments:

Post a Comment