Saturday, March 2, 2019

అసద్‌కు పోటీగా అజారుద్దీన్‌! కాంగ్రెస్ లోక్ స‌భ అభ్య‌ర్థులపై తుది క‌స‌ర‌త్తు ..!!

హైద‌రాబాద్ : లోక్ స‌భ ఎన్నిక‌ల యుద్దం మొద‌లుకాబోతోంది. అన్ని పార్టీలు సైనికుల్లాంటి అభ్య‌ర్థుల వేట‌లో ప‌డ్డాయి. ఇక వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బలమైన అభ్యర్థులను బరిలో దింపడం లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే డీసీసీల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది. సర్వేలకు శ్రీకారం చుట్టింది. రెండు లోక్‌సభ నియోజకవర్గాలు మినహా మిగిలిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UgyuiO

Related Posts:

0 comments:

Post a Comment