భారత స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఈ నెల 23న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆయన చిత్రపటాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోటోలో ఉన్నది నేతాజీ కాదని... 2019లో ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'గుమ్నామీ' సినిమాలో బోస్ పాత్ర పోషించి ప్రొసెన్‌జిత్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36cF0z0
Monday, January 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment