టార్గెట్ 150 ప్లస్. టిడిపి అధినేత చంద్రబాబు లక్ష్యం ఇదే. ఇప్పటికే అభ్యర్ధులను ఖరారు చేసిన చంద్రబాబు ఎన్నిక ల శంఖారావం పూరించనున్నారు. ముందుగా తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకుంటారు . అనంతరం తిరుపతి వేదికగా ఎన్నికల సమర శంకం పూరిస్తారు. వరుసగా అన్ని జిల్లాల కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించిన తరువాత ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W2HfgO
Saturday, March 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment