Saturday, March 16, 2019

చంద్ర‌బాబు కు భారీ షాక్ : వైసిపి లోకి ఆదాల‌ ..స్థానం ఖ‌రారు : జ‌గ‌న్ తో బుట్టా రేణుక భేటీ..!

నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి భారీ షాక్‌. అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించి...ప్ర‌చారం సైతం మొద‌లు పెట్టిన త‌రువాత నెల్లూరు రూర‌ల్ అభ్య‌ర్ధిగా బ‌రిలో దిగిన ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి ఊహించ‌ని జ‌ల‌క్ ఇచ్చారు. ఆయ‌న నిన్న‌టి నుండి స‌డ‌న్ గా అజ్ఞా తంలోకి వెళ్లిపోయారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో క‌ర్నూలు ఎంపీగా గెలిచి టిటిపి లో చేరిన బుట్టా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u9cuLd

0 comments:

Post a Comment