న్యూఢిల్లీ : ఆ యువకుడిపై ఏ కేసు లేదు, పోలీసులు వేధించలేదు. సాధారణంగా కశ్మీర్ లో యువత భద్రతా దళాలపై రాళ్లురువ్వుతుంటారు. కొందరిపై కేసులు కూడా పెడుతుంటారు. కానీ అతడిపై అలాంటి కేసు కూడా నమోదుకాలేదు. డిగ్రీ చేశాక, ఐటీఐ ఎలక్ట్రీషియన్ కోర్సు చేశాడు. సెల్ టవర్ల నిర్వహణకు సంబంధించిన ఉద్యోగం చేస్తూ .. ఉగ్రవాదిగా మారాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u9Hpaj
కేసు లేదు, వేధించలేదు .. ఉగ్రవాద సంస్థల ప్రేరేపితమే కారణం.. ముదసిర్ తండ్రి వెల్లడి
Related Posts:
ఓడిపోతే దాడిచేసి చంపుతారా ? టీఆర్ఎస్పై లక్ష్మణ్ ఫైర్మహబూబ్నగర్ : టీఆర్ఎస్ పార్టీపై ఓ రేంజ్లో ఫైరయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని .. ఓడిపోయినంత మాత్రానా దాడుల… Read More
వారంలో 7 రోజులు.. రోజులో 24 గంటలు.. తమిళనాడులో ఇక ఎప్పుడైనా షాపింగ్..!తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో షాపులు, షాపింగ్ మాల్స్ ఇకపై 24 గంటలు అందుబాటులోఉంచాలని నిర్ణయించింది. వారంలో ఏడు రోజులు, రోజులో … Read More
పునాదులు కదులుతున్నాయి: సీబీఐకి ఏపీలో గ్రీన్ సిగ్నల్: తొలి టార్గెట్ ఫిక్స్..!ఏపీలో సీబీఐక అనుమతి ఇస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత చంద్రబాబు ప్రభుత్వం ఏపీ… Read More
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కోర్టులో ఉంది ... కాంగ్రెస్ను ఎలా విలీనం చేస్తారు... ఉత్తమ్కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ చేరుతున్నట్టు స్పికర్ పోచారం శ్రీనివాస రెడ్డికి లేఖ ఇవ్వడంతో ఆపార్టీ నేతలు ఆందోళనబాట పట్టారు. ఈనేపథ్యంలోనే ప్రస్… Read More
సిద్దూ వర్సెస్ అమరిందర్ సింగ్ : నన్ను ఒంటరిని చేశారు.. క్యాబినెట్ నుంచి బయటకొచ్చిన సిద్దూచండీగఢ్ : పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరింది. సీఎం అమరిందర్ సింగ్, మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గ… Read More
0 comments:
Post a Comment