Sunday, June 14, 2020

కరోనా విలయం: భారత్ మరో రికార్డు.. ఢిల్లీపై అమిత్ షా ఫోకస్.. మళ్లీ లాక్ డౌన్ పై 17న నిర్ణయం..

ప్రపంచ ఆరోగ్య సంస్థ, సైంటిస్టులు, డాక్టర్ల అంచనాలను తలకిందులు చేస్తూ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 79లక్షలకు చేరగా, వైరస్ కాటుకు చనిపోయినవారి సంఖ్య 4.3లక్షలు దాటింది. కొత్త కేసులకు సంబంధించి ఇటు భారత్ లో మరో రికార్డు నమోదైంది. దేశరాజధాని ఢిల్లీలో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటంతో కేంద్రం రంగంలోకి దిగింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3frxtyj

Related Posts:

0 comments:

Post a Comment