Sunday, June 14, 2020

అమ్మా..మనిద్దరమూ తప్పే అనిపిస్తోంది.. చనిపోయిన తల్లి జ్ఞాపకాల్లో సుశాంత్.. డిప్రెషన్ లో చివరి పోస్టు

''మసకబారిన గతం.. కన్నీరుగా జారి ఆవిరవుతోంది.. అనంతమైన కలలు చిరునవ్వును.. అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి.. ఆ రెండిటి మధ్య బతుకుతున్నానే అమ్మా..’’అంటూ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తనలో సాగిన అంతర్మథనాన్ని కవిత రూపంలో రాశారు. దాదాపు ఆరు నెలలుగా ఫేస్ బుక్, ట్విటర్ కు దూరంగా ఉంటోన్న ఆయన.. తల్లిని తలుచుకుంటూ వారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d4s7aO

Related Posts:

0 comments:

Post a Comment