Sunday, March 10, 2019

ఆడా ఉంటా ఈడా ఉంటా.. గుజ‌రాత్ బాష లెక్క ..! రెండు చోట్ల పోటీ చేసేందుకు మోదీ స‌న్నాహాలు..!!

హైద‌రాబాద్ : గ‌త ఎన్నిక‌ల్లో న‌రేంద్ర‌మోడీ గుజ‌రాత్‌లోని వడోద‌రా, ఉత్త‌ర‌ప్ర‌దే్శ్‌లోని వార‌ణాసి నుంచి పోటీ చేశారు. ఈ రెండు స్థానాల్లో విజ‌యం సాధించారు. త‌ర్వాత వ‌డోద‌రా స్థానాన్ని వ‌దులుకుని వార‌ణాశి నుంచి ప్రాతినిధ్యం వ‌హించారు. ఒడిశాలో అధికారం చేజిక్కించుకునేందుకు అమిత్ షా వ్యూహం ర‌చిస్తున్నారు. అందుకోసం ప్ర‌ధాని మోదీని అక్క‌డ నుంచి పోటీ చేయించే అంశం పై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UtiVo7

Related Posts:

0 comments:

Post a Comment