Tuesday, February 5, 2019

ఏపీ బడ్జెట్: కాపులకు రూ.1000 కోట్లు, మైనార్టీలకు రూ.1300 కోట్లు, నిరుద్యోగభృతి రూ.2వేలకు పెంపు

ఎన్నిక‌ల వేళ ఏపి ప్ర‌భుత్వం నూతన బ‌డ్జెట్ ను ఉభ‌య స‌భ‌ల్లోనూ ప్ర‌వేశ పెట్టింది. ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్ అయినా.. పూర్తి స్థాయి ప్ర‌తిపాద‌న‌ల‌తో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అందులో నాలుగు నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్‌ను స‌భ ఆమోదించనుంది. బడ్జెట్ అంచనా - రూ.2,26,177 లక్షల కోట్లు రెవెన్యూ వ్యయం - రూ.1.80 లక్షల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gm9Zwi

0 comments:

Post a Comment