Tuesday, February 5, 2019

కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం, సర్వం సిద్దం, డేట్ ఫిక్స్: మాజీ డీసీఎం ఆర్. అశోక్ !

బెంగళూరు: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలోని హుబ్బళికి రానున్నారు. కర్ణాటకలో హుబ్బళి బహిరంగ సభతో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చెయ్యాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల ప్రచారం ఫిబ్రవరి 10వ తేదీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GoZ05o

Related Posts:

0 comments:

Post a Comment