Tuesday, February 5, 2019

భారత్‌కు అప్పగించాలన్న నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తా: మాల్యా

లండన్: ఆర్థిక నేరస్తుడు విజయ్‌మాల్యాను భారత్‌కు పంపాలని బ్రిటన్ తీసుకున్న నిర్ణయం వెలువడిన కొద్ది గంటల్లోనే మాల్యా స్పందించారు. బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తానని వెల్లడించారు. భారత్‌లోని కోర్టులకు విజయ్ మాల్యా సమాధానం చెప్పాల్సి ఉందని భావించింది లండన్‌లోని వెస్ట్‌మిన్స్‌టర్ మెజిస్ట్రేట్ కోర్టు. డిసెంబర్ 10 వతేదీన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. {image-vijaymallya-1549340243.jpg

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Swzl0Y

Related Posts:

0 comments:

Post a Comment