Tuesday, February 5, 2019

అమ‌రావ‌తిలో అంత‌ర్జాతీయ ఇంధ‌న స‌ద‌స్సు..! పాల్గొన‌నున్న ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌లు..!!

అమరావతి : అమ‌రావ‌తి బ్రాండ్ ఇప్పుడిప్పుడే అంత‌ర్జాతీయ స్థాయికి చేరుతోంది. అందులో భాగంగా వివిధ పరిశ్రమలు అమ‌రావ‌తిలో నెల‌కొల్పేందుకు పారిశ్రామికి వేత్త‌లు ముందుకు రావ‌డ‌మే కాకుండా అమ‌రావ‌తిలో నిర్వ‌హించే అంత‌ర్జాతీయ స‌ద‌స్సుల్లో పాల్గొనేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. విజయవాడ వేదికగా నేటి రెండు రోజుల పాటు అంతర్జాతీయ ఇంధన సదస్సు జరగనుంది. మంగళ, బుధవారాల్లో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GoYW5E

0 comments:

Post a Comment