న్యూఢిల్లీ: పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో చేసిన దాడిలో వందలాదిమంది తీవ్రవాదులు హతమయ్యారని భావిస్తున్నారు. ఉగ్రవాద క్యాంపుపై ఎయిర్ స్ట్రైక్స్ చేయడంతో మృతులు చాలామంది ఉంటారని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా దాడికి ముందు ఆ ప్రాంతంలో 250 నుంచి 300 మొబైల్స్ వరకు పని చేశాయి. ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత అవి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H0YQ5j
Wednesday, March 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment