Wednesday, March 6, 2019

మహాకూటమి కోట కూలుతుందా? మమతను దూరం పెట్టిన కాంగ్రెస్: వామపక్షాలతో పొత్తు

కోల్ కత: కేంద్రంలో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కొనడానికి దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కట్టిన మహా కూటమి కోట.. కూలుతోందా? కూటమి నాయకుల్లో విభేదాలు తలెత్తాయా? అంటే అవుననే సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీతో సీట్ల సర్దుబాటు వ్యవహారం బెడిసి కొట్టింది. బీజేపీతో కాంగ్రెస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NMn2Zz

0 comments:

Post a Comment