దేశాన్ని కుదిపేస్తున్న రాఫెల్ యుద్ధ విమానం అంశం ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. రెండ్రోజుల క్రితం రాఫెల్‌కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయని సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తెలిపారు. ఆ తర్వత దిద్దు బాటు చర్యలకు దిగారు. ఆ దేశంలో కాంగ్రెస్‌కు మంచి టీఆర్పీలు: జైట్లీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C9hsMs
నిన్న అలా నేడు ఇలా: రాఫెల్ డాక్యుమెంట్ల చోరీపై మాట మార్చి ఏజీ వేణుగోపాల్
Related Posts:
టీడీపీలో వరుస వికెట్లు: ఈ సారి జూపూడి వంతు: త్వరలో వర్ల రామయ్యఅమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఛైర్మన్ పదవులను దక్కించుకున్న ఆ పార్టీ నేతలందరూ ఒక్కొక్కరుగా వైదొలగుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థ… Read More
నకిలీ నోట్ల కలకలం.. రూ.5 లక్షల విలువగల నోట్లు స్వాధీనం ... చలామణిలో రూ.20 లక్షల నోట్లున్యూఢిల్లీ : పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేసి వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.2000 నోట్లను నరేంద్ర మోడీ సర్కార్ ముద్రిస్తున్న సంగతి తెలిసిందే. పాత… Read More
ప్రాణాలు తీసిన ప్యాకేజీ టూర్: రైల్లో ప్రమాణిస్తున్నా వదలని ఎండదెబ్బ: నలుగురి మృతిఝాన్సీ: కేరళ ఎక్స్‌ప్రెస్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రైల్లో ప్రయాణిస్తున్న నలుగురు వయోధిక వృద్ధులు ఎండ తీవ్రతను తట్టుకోలేక మరణించారు. మరొ… Read More
నేపాల్‌లో బస్సు-ట్రక్కు ఢీ .. ఇద్దరు మృతి, 21 మందికి గాయాలుఖాట్మండ్ : అందాలను చూసి ఆనందిద్దామని వెళ్లిన ఆ పర్యాటకులను మృత్యువు కబళించింది. ట్రక్కురూపంలో వచ్చిన మృత్యువు బస్సును ఢీకొంది. దీంతో ఇద్దరు భారతీయులు … Read More
నా పూర్తి సహకారం జగన్‌కు ఉంటుంది: శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్అమరావతి: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన వ్యవసాయ రంగంలో రైతుల కోసం ప్రవేశ పెట్టిన రైతు … Read More
0 comments:
Post a Comment