హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ల కొరత కేంద్ర ప్రభుత్వం వైఫల్యమేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వాక్సినేషన్ కార్యక్రమంపైన ప్రజల నుంచి సలహాలను, సూచనలను ఆదివారం సోషల్ మీడియా వేదికగా స్వీకరించారు మంత్రి. ఆస్క్ కేటీఆర్ పేరుతో కోనసాగిన ట్విట్టర్ సంభాషణలో మంత్రి పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34UieuU
కరోనా వ్యాక్సిన్ల కొరత: కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్, రోజుకు 10 లక్షల వ్యాక్సిన్లు వేసే సత్తా వుంది!
Related Posts:
నెల్లూరు టికెట్లు తిరుమలకు: చంద్రబాబు ప్రచార యావను మాకు అంటగడతారా?: వైసీపీ ఎమ్మెల్యేవిజయవాడ: తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్ లో ప్రయాణికులకు జారీ చేసిన టికెట్ల వెనుక ప్రభుత్వానికి సంబంధించిన అన్యమత ప్రచార కార్యక్రమాల… Read More
మా బదులు మీరే పోరాడండి: భారత్, పాక్‌లపై డొనాల్డ్ ట్రంప్వాషింగ్టన్/న్యూఢిల్లీ: తమ బదులు భారత్, పాకిస్థాన్ దేశాలు ఆఫ్గనిస్థాన్‌లో ఉగ్రవాదంపై పోరాడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఆఫ్గన… Read More
ఢిల్లీ టీటీడీ శ్రీవారి ఆలయంలో గోల్మాల్..!! 4 కోట్ల మేర అక్రమాలు: ఉన్నతాధికారిపైన ఆరోపణలు..!!శ్రీవారి పేరుతో అక్రమాలకు పాల్పడిన ఘటన వెలుగు లోకి వచ్చింది. ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఈ గోల్ మాల్ లో స్వయంగా ఒక ముఖ్య అధికారి పేరు ప్రచారంలోకి వచ్చింది… Read More
జగన్ మెచ్చిన ఆ ఐదుగురు మంత్రులు..! పూర్తి స్థాయిలో ఉండేదీ వారేనట..!!అమరావతి/హైదరాబాద్ : ఏపి పాలనలో సీఎం జగన్ మెహన్ రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో అటు మంత్రులు గాని, ఇటు అదికారులు గాని ఎవ్వరూ కూడా… Read More
విద్యుత్ ఒప్పందాలపై సీబీఐ విచారణకైన సిద్దం : ప్రభాకర్ రావుతెలంగాణ ప్రభుత్వ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన ఆరోపణలను జెన్కో మరియు ట్రాన్స్‌కో సీ… Read More
0 comments:
Post a Comment