Sunday, June 6, 2021

ఆనందయ్య మందు: TDPకి షాక్ -సోమిరెడ్డిపై చీటింగ్ కేసు -వైసీపీ నకిలీ వ్యాపారమన్న అచ్చెన్నాయుడు

కరోనాకు ఉపశమనంగా భావిస్తోన్న కృష్ణపట్నం ఆనందయ్య మందుపై రాజకీయాలు తారా స్థాయికి చేరాయి. ఆన్ లైన్ లో ఆనందయ్య మందు పంపిణీకి సంబంధించిన వివాదంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఆనందయ్య, వైసీపీ నేతల వెర్షన్ ఒకలా, టీడీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3clW74l

0 comments:

Post a Comment