Saturday, March 9, 2019

షాకింగ్ ...పద్మాక్షి గుట్టల్లో గుట్టుగా గంజాయి దందా .. మత్తులో యువత

హనుమకొండ నగరం నడిబొడ్డున పద్మాక్షి దేవాలయం సాక్షిగా పద్మాక్షి గుట్ట లో గుట్టుగా గంజాయి దందా జరుగుతోంది. మాదకద్రవ్యాల మహమ్మారి అయిన గంజాయిని గంజాయి స్మగ్లర్లు విద్యార్థుల టార్గెట్ గా నగరంలో సరఫరా చేస్తున్నారు. పద్మాక్షి గుట్ట వద్ద విద్యార్థులకు గంజాయి అలవాటు చేస్తున్నారు. దీంతో యువత, ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్న నేపధ్యంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J2gHL8

Related Posts:

0 comments:

Post a Comment