Sunday, June 6, 2021

పెళ్లికి గంట ముందు టీకా: హైదరాబాద్ మెగా వ్యాక్సినేషన్‌లో వధువు: పట్టు వస్త్రాల్లో ప్రత్యక్షం

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతోన్న వేళ.. ఈ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్లు ఆశించిన స్థాయిలో అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో- సైబరాబాద్ పోలీసులు చేపట్టిన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌.. విజయవంతంగా ముగిసింది. కొన్ని గంటల వ్యవధిలో 40 వేల మందికి పైగా వ్యాక్సిన్లు వేశారు అక్కడి డాక్టర్లు..నర్సులు. ఆదివారం ఉదయం 8

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3w0c9Zt

Related Posts:

0 comments:

Post a Comment