Sunday, June 6, 2021

Kamala Harris తొలి అంతర్జాతీయ పర్యటన: విమానం గాల్లో ఉండగా: దేవుణ్ని ప్రార్థించా

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆమె తొలి అంతర్జాతీయ పర్యటనలో అవాంతరాలు ఏర్పడ్డాయి. ఆమె ప్రయాణిస్తోన్న విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే విమానం ఇంజిన్‌లో సమస్యలు తలెత్తాయి. అందులో నుంచి అసాధారణ శబ్దం వెలువడింది. దీనితో దాన్ని మళ్లీ వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g8yBck

0 comments:

Post a Comment