కేంద్ర నూతనంగా తీసుకొని వచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పండించిన పంట గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతులు చేస్తున్న ఆందోళన 100 వ రోజుకు చేరుకుంది. వంద రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడంపై కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రభుత్వం వ్యవసాయ చట్టాలపై మొండిగా వ్యవహరిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30iFEb2
Friday, March 5, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment