Saturday, March 6, 2021

Tamil Nadu Assembly Elections 2021: అన్నాడీఎంకే-బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు..ఎవరికెన్ని..?

చెన్నై: తమిళనాడులో ఎన్నికల వేడి ప్రారంభమైంది. అధికార పక్షం విపక్షాలు పొత్తులపై సమాలోచనలు చేస్తున్నాయి. తమిళనాడులో అధికార అన్నాడీఎంకే - బీజేపీల మధ్య పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చింది. బీజేపీకి 20 అసెంబ్లీ స్థానాలతో పాటు కన్యాకుమారి లోక్‌సభ స్థానంను ఇచ్చేందుకు అన్నాడీఎంకే అంగీకారం తెలిపింది. ఆరుగురు సభ్యులతో కూడిన జాబితాను అన్నాడీఎంకే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qmR6wT

Related Posts:

0 comments:

Post a Comment