ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పై తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ గతంలో తనకింద పనిచేశారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఫైర్ అయ్యారు. మేం కాదు, ఏపీ సీఎం చంద్రబాబే మా కింద పని చేశారని ఎర్రబెల్లి అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W4rbuX
టీడీపీని నాశనం చేసింది చంద్రబాబే .. ఆయనే మా కింద పని చేశాడు .. ఎర్రబెల్లి సంచలనం
Related Posts:
ఆట మొదలైంది: పార్టీ వీడుతున్న టీడీపీ ముఖ్యులు..!: కీలక నేతలతో మంతనాలు..!ఏపీలో అధికార మార్పిడి పూర్తి స్థాయిలో జరగకుండానే..మరో ఆట మొదలైంది. ఇప్పటి వరకు అధికార పార్టీలో ఉంటూ అనేక అభియోగాలు ఎదుర్కొన్న నేతలు ఇప్పుడు ప… Read More
టెక్కీలకు షాక్ : హెచ్4 వీసా రద్దు ప్రక్రియలో పెరిగిన స్పీడ్హెచ్ 4 వీసాదారులకు అమెరికా సర్కారు షాక్ ఇచ్చింది. హెచ్1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఇచ్చే ఈ వీసా రద్దు ప్రక్రియలో స్పీడు పెంచింది. ఈ మేరకు డిపార్ట… Read More
పరిటాల సునీత కుటుంబానికి భద్రత పెంపుఅనంతపురం: మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం అదనపు భద్రత కల్పించింది. ఇప్పుడ… Read More
మే 23న మోడీ దివస్ లేదా లోక కళ్యాణ దినంగా పాటించండి : బాబా రాందేవ్భారత దేశ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన మోడీని గుర్తు చేస్తూ మే 23న మోడీ దివస్ను జరుపుకోవాలని యోగా గురువు బాబా రాందేవ్ పిలుపినిచ్చారు. ప్రత… Read More
పొలం పనులంటే ప్రేమ..వ్యవసాయ శాఖ ఖాయమా?గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆళ్ల రామకృష్ణా రెడ్డి అప్పుడే పొలం పనుల్లో దిగిపోయారు. స్వయంగా ట్రాక్టర్ను నడిపిస్తూ పొలాన్ని దు… Read More
0 comments:
Post a Comment